తొమ్మిధి నిజం కావు
వీళ్ళు వేసే పధి అడుగుల్లో
తొమ్మిది తప్పటడుగులె
సంక్రాంతి సినిమా లో స్నేహ
చీరలు మార్చినట్లు
వీళ్ళు రంగులు--జెండాలు
మాటలు మార్చగలరు.
వీళ్ళ ప్రతి అడుగు రాజకీయం
వీళ్ళ ప్రతి మాట రాజకీయం
రాజన్న మాట--బంగారు మాట
జపము తో
సీ.మ్ చుట్టూ ప్రద క్షణాలు
మొక్కుల్లు,
వీళ్ళకు కావలిసింధీ--అధికారం-- రాజరికం
అటు
తెలంగాణా
నిరాశ నిట్టూర్పులతో
చిల్లులు పడ్డ బ్రతుకు ల తో-
కన్నెళ్ల పల్లెలు
గుండేపలిగిన జీవితాలు
కనిపించినా,
చెలించని బాడుద్డాయిలు
ఎత్మిణానుగా ఉన్న సువ్వారూ గాళ్ళు
సీ.మ్ గారి పెంపుడు కుక్కలు----తెలంగాణా కాంగ్రెస్ నేతలు
బద్మాశ్ నేతాల్లరా,
ఈ మోసాలకు అంతం లెధా
ఈ దోపి డి ల కు ముగింపు లెధా ??
ఎప్పుడు మీ మార్పు
ఎప్పుడు మీ రాక ??
ఎప్పుడు మీ నిజం అయిన మాట ??
మన ప్రాంతం
ఎడారి గాక ముందే
గల మెత్త్హి
ప్రజల పాత పాదండి
ప్రజల లోకి రండి
సీ,మ్ వల నుండి బయట పదండి
లోల్ళీ పుట్టడం కాయం
తెలంగాణా రావడం కాయం
మీ రాజకీయ జీ వితం
నీలువాలంటే
రండి
కలిసి పోరాడూదాం
జై తెలంగాణా కు.
నేతలు--స్వాగతం--సుస్వాగతం
***********
0 comments:
Post a Comment